About Us

మా గురించి  

జీవితంలో ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రవృత్తులు ఉంటాయి. అలానే ఫోటోగ్రఫి ఒకటి. ఫోటోగ్రఫి ప్రాణం ఉన్న ఒక కళ. కెమేర లో ప్రతి చిన్న దృశ్యం కళాత్మకంగా బంధించడం అనేది మాటల్లో చెప్పలేని ఒక గొప్ప అనుభూతి.ఈ కళని వృత్తిగా, ప్రవృత్తిగా తీసుకున్నవాళ్ళు ఎంతోమంది. 
మా జీవితంలో మాలాంటి ఎంతోమంది అవుత్శాహికులని మేము కలిసాం. అందరిని ఒకే చోటికి తీసుకువచ్చే ప్రయత్నమే మా బ్లాగ్.
 "ఒక పనిని ఒక్కరు చేయడం కంటే అందరు కలిసి చేస్తే విజయం సాధించి తీరతాము" అనేదే మా నమ్మకం.  మా ఈ ప్రయత్నం వెనుక 5 సంవత్సరాల కల ఉంది. 

మీలోని ప్రతిభని మేము ఎప్పుడు ఆహ్వానిస్తాం.

మీ
చిట్టి & బషీర్